Vishnu Priya (Source: Instagram)
'పోవే పోరా' అనే షో ద్వారా బుల్లితెర ఇండస్ట్రీకి పరిచయమైన విష్ణు ప్రియ.. అందులో సుడిగాలి సుధీర్ తో కలిసి హోస్ట్‌గా చేసింది.
Vishnu Priya (Source: Instagram)
ఇక తర్వాత పలు షోలలో ఆకట్టుకున్న ఈమె.. ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసి మెప్పించింది. ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో చేసిన వీడియో సాంగ్ ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Vishnu Priya (Source: Instagram)
ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొన్న ఈమె అక్కడ కన్నడ నటుడు పృథ్వీ తో ప్రేమాయణం నడుపుతూ విమర్శలు అందుకుంది. అయినా సరే తన జెన్యూన్ క్యారెక్టర్ తో అందరి మనసులు దోచుకుందని చెప్పవచ్చు.
Vishnu Priya (Source: Instagram)
ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటోషూట్ షేర్ చేస్తే ఈమె.. తాజాగా పర్పుల్ థీమ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Vishnu Priya (Source: Instagram)
ఒక తాజాగా పర్పుల్ కలర్ లెహంగా ధరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన అందచందాలతో యువతను ఆకట్టుకుంది
Vishnu Priya (Source: Instagram)
విష్ణు ప్రియ అందానికి నెటిజన్స్ సైతం మైమరచిపోతున్నారు.