Divi (Source:Instagram)
ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న దివి (Divi) ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది.
Divi (Source:Instagram)
ఇకపోతే దివి బిగ్ బాస్ 4 ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.
Divi (Source:Instagram)
అందులో భాగంగానే తాజాగా తెల్ల రంగు చీర కట్టులో, బ్లౌస్ లెస్ అందాలతో చెమటలు పట్టించింది.
Divi (Source:Instagram)
వయ్యారంగా నడుము వాల్చుతూ.. అందాల సోయగాలతో మైమరిపిస్తోంది.
Divi (Source:Instagram)
అందాలు వడ్డించాను చాలా నీకు? అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించింది ఈ ముద్దుగుమ్మ.
Divi (Source:Instagram)
కాళ్లకు కడియాలు, వంకీలు ధరించి గ్రామీణ యువతిగా అందాలతో అలరిస్తోంది.