BigTV English

Nikki Tamboli: అమ్మడి అందం చూస్తే.. చీకటి గదిలో చితక్కొట్టుడే

Nikki Tamboli: కోలీవుడ్ బ్యూటీ  నిక్కీ తంబోలి  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

(Image Source: Nikki Tamboli/Instagram)

తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది.

(Image Source: Nikki Tamboli/Instagram)

ముఖ్యంగా ఆ సినిమాలో నిక్కీ అందాలకు ఫిదా కానీ కుర్రాడు లేడంటే ఆశ్చర్యం పడనవసరం లేదు.  సినిమా మంచి విజయాన్ని అందుకున్నా అమ్మడికి మాత్రం అవకాశాలు రాలేదు.

(Image Source: Nikki Tamboli/Instagram)

కొంత గ్యాప్ అనంతరం శ్రీవిష్ణు నటించిన తిప్పరా మీసం అనే సినిమాలో కనిపించింది. అది కూడా నిక్కీకి లక్ ని తీసుకురాలేకపోయింది.

(Image Source: Nikki Tamboli/Instagram)

ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ పాపులారిటీ తెచ్చుకుంది. ఈ భామ ఆ షోలో ఏకంగా ఫైనల్ చేరి రన్నరఫ్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ మధ్యనే బిగ్ బాస్ మరాఠీలో కూడా పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచింది.

(Image Source: Nikki Tamboli/Instagram)

నిక్కీకి సినిమాలు తక్కువేమో కానీ, సోషల్ మీడియా లో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

(Image Source: Nikki Tamboli/Instagram)

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేసే అందగత్తెల్లో నిక్కీ ముందు ఉంటుంది. బికినీలో అయినా..  చీరలో అయినా అందాల ఆరబోత మాత్రం కచ్చితంగా ఉంటుంది.

(Image Source: Nikki Tamboli/Instagram)

తాజాగా నిక్కీ మరోసారి తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాను హీటెక్కించింది. గ్రీన్ కలర్ చీరలో నడుము అందాన్నిఎరగా వేసి పిచ్చెక్కించింది.

(Image Source: Nikki Tamboli/Instagram)

ఇక త్వరలోనే నిక్కీ పెళ్లి పీటలు ఎక్కనుంది. బిగ్ బాస్ లో  పరిచయమైన అర్బాజ్ పటేల్ తో ఆమె డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీరు పెళ్లి చేసుకున్నారట. మరి పెళ్లి తరువాత ఈ భామ  ఇలానే అందాలను ఆరబోస్తుందో లేదో చూడాలి.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×