Shobha Shetty ( Source / Instagram)
బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న అందమైన విలన్. నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది శోభా శెట్టి..
Shobha Shetty ( Source / Instagram)
సీరియల్లో గ్లామర్ లుక్స్, అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అందం, అభినయంతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భామ..
Shobha Shetty ( Source / Instagram)
కార్తీక దీపం సీరియల్ తో బాగా ఫేమస్ అయిన ఈమె బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. తన ఆట తీరు, యాటిట్యూడ్ తో నెగిటివిటీని సంపాదించుకుంది.
Shobha Shetty ( Source / Instagram)
బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ సీరియల్ ఆఫర్లు, సినిమా ఆఫర్స్ ఒక్కటి కూడా రాలేదు.
Shobha Shetty ( Source / Instagram)
సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారు మతిపోగొడుతుంది.. నిత్యం ఏదోక ఫోటోషూట్ షేర్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది..
Shobha Shetty ( Source / Instagram)
తాజాగా ఈమె పింక్ డ్రెస్ లో గ్లామర్ డోస్ ను పెంచేసింది. డిఫరెంట్ స్టైల్లో ఫోటోలను దిగి నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.