Deepthi Sunaina (Source: Instragram)
దీప్తి సునయన.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 1998 నవంబర్ 10 హైదరాబాదులో జన్మించిన ఈ చిన్నది.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా భారీ పాపులారిటీ అందుకుంది.
Deepthi Sunaina (Source: Instragram)
ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగులో కంటెస్టెంట్ గా పాల్గొని తన పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు ఈ షో తో ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగిపోయారు.
Deepthi Sunaina (Source: Instragram)
దీనికి తోడు ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో ఈమె నడిపిన ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది .
Deepthi Sunaina (Source: Instragram)
ఇక అతడి నుంచి బ్రేకప్ చెప్పుకున్న ఈమె.. సినిమాలలో కూడా నటించింది. కిర్రాక్ పార్టీ, మహేష్ కుమార్: మలుపు వంటి చిత్రాలలో తన నటనతో మెప్పించింది.
Deepthi Sunaina (Source: Instragram)
ఇక ఇప్పటికీ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో నచ్చిన దాని కోసం నా తపన అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించింది.
Deepthi Sunaina (Source: Instragram)
మరి దీప్తి సునయన తపన పడుతున్న ఆ కోరిక ఏంటో తెలుసుకోవాలని అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.