Inaya Sultana (Source: Instragram)
వర్మ బ్యూటీగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఇనయా సుల్తానా.. పలు షోలలో పాల్గొని తెగ సందడి చేసింది.
Inaya Sultana (Source: Instragram)
ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి, అక్కడ తన అందాలతో అబ్బురపరిచిన ఈమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ తో అలరిస్తోంది.
Inaya Sultana (Source: Instragram)
ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ వేదికగా తాజాగా కొన్ని గ్లామర్ ఫోటోలు పంచుకున్న ఈమె రెడ్ కలర్ వెల్వెట్ గౌన్ ధరించి అందాలతో ఆకట్టుకుంది.
Inaya Sultana (Source: Instragram)
ముఖ్యంగా ఈ డ్రెస్ లో రెడ్ హాట్ అందాలతో యువతకు చెమటలు పట్టిస్తోందని చెప్పవచ్చు.
Inaya Sultana (Source: Instragram)
ఈ రెడ్ కలర్ వెల్వెట్ కి యోక్ పార్ట్ మొత్తం వైట్ కలర్ స్టోన్ తో చాలా హుందాగా డిజైన్ చేశారు. ఇక ఈ డ్రెస్ లో షేప్స్ చూపిస్తూ హీట్ పెంచేసింది.
Inaya Sultana (Source: Instragram)
దీనికి తోడు మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ తో ఫోటోలకు ఫోజులిచ్చిన ఈమె.. ఫ్యామిలీ స్టార్స్ వేదిక పై నుంచి కూడా మరికొన్ని ఫోటోలు పంచుకుంది