E-Paper
Advertisement

disha patani: ప్రభాస్ హాట్ బ్యూటీ.. క్లీవేజ్ షోతో రచ్చ రచ్చ

disha patani: ప్రభాస్ హాట్ బ్యూటీ.. క్లీవేజ్ షోతో రచ్చ రచ్చ
Advertisement

Disha patani latest pictures

Disha patani latest pictures(Bollywood Celebrity News): బాలీవుడ్ స్టార్ బ్యూటీ దిశా పటానీ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను హీటెక్కిస్తోంది.

Advertisement

Disha patani latest images

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ క్లీవేజ్ షోతో తడిసి ముద్దవుతున్న అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.

Advertisement

Disha patani beautiful images

ఆమె బోల్డ్ ఫొటో షూట్‌కి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు.

Disha patani photoshoot

రకరకాల డ్రెస్సుల్లో హాట్ హాట్‌గా కనిపించి అందరి దృష్టిని తనవైపుకు లాగేసుకుంటుంది.

Disha patani new photos

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫొటోలకు మంత్రముగ్దులైన కుర్రకారులెంతమందో ఉన్నారు.

Disha patani saree photos

ఇక సినిమాలలో కూడా ఈ అందాల హాట్ భామ తన జోరు కనబరుస్తుంది.

Disha patani beautiful images

బాలీవుడ్‌లో మాస్ యాక్షన్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో తన హవా చూపించడానికి సిద్ధమైంది.

Disha patani latest photoshoot

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో ఈ బ్యూటీ నటిస్తోంది.Disha patani news todayఇటీవలే ఈ మూవీ టీం ఇటలీలో షూటింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ ప్రభాస్- దిశా పటానీలపై ఓ సాంగ్‌ను చిత్రీకరించారు.
Disha patani hot picturesఈ సినిమా మే9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×