BigTV English

Telangana Jobs : TSERCలో ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల

Telangana Jobs : TSERCలో ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల

latest govt jobs in telangana


Notification Released for TSERC Jobs(Latest govt jobs in telangana): తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TSERC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో జాయింట్ డైరెక్టర్ (ఇంజినీరింగ్)-1, డిప్యూటీ డైరెక్టర్లు – 10, అకౌంట్స్ ఆఫీసర్ – 1, క్యాషియర్ – 1, లైబ్రేరియన్ -1, స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్ -1, క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ -4, పర్సనల్ అసిస్టెంట్ – 2, రిసెప్షనిస్ట్ – 1, ఆఫీస్ సబార్డినేట్ -5 పోస్టులు భర్తీ చేయనున్నారు.

పోస్టులకు దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలు లోపు ఉండాలి.


అలాగే సంబంధిత పోస్టులకు సంబంధించిన డిగ్రీ లేదా ఇంజినీరింగ్ క్వాలిఫికేషన్ తో పాటు.. 7వ తరగతి మార్క్స్ లిస్ట్ లేదా 7వ తరగతి చదివిన స్కూల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.

Read More : గచ్చిబౌలిలో ఆ 800 ఎకరాలు ప్రభుత్వానివే.. ఐఎంజీ భారత్ కేసులో హైకోర్టు ఉత్తర్వులు..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS PWD అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించనక్కర్లేదు. మిగతా అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది.

ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది.

అభ్యర్థులు ఏప్రిల్ 1లోగా తమ దరఖాస్తులను కమిషన్ సెక్రటరి, డోర్ నంబర్ 11-4-660, 5th ఫ్లోర్, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్ 500004 ఈ అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది. అప్లికేషన్ ను ఈ కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి.

https://tserc.gov.in/file_upload/uploads/Careers/2024/Employment%20Notification.pdf

Tags

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×