BigTV English

Janhvi Kapoor – Mahi T Shirt: మహీ.. మహీ.. అంటూ ఒకటే కలవరిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ.. ఎందుకంటే..?

Janhvi Kapoor – Mahi T Shirt: మహీ.. మహీ.. అంటూ ఒకటే కలవరిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ.. ఎందుకంటే..?

janhvi kapoor Wears Mahendra Singh Dhoni Named T Shirt: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియా ద్వారా తన అందంతో కుర్రకారుని అట్రాక్ట్ చేస్తుంది.


తరచూ కొత్త కొత్త డ్రెస్సుల్లో హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తుంది.


ఈ మధ్య ఈ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ మహీ మహీ అంటూ ఒకటే కలవరిస్తోంది.

ఇందులో భాగంగానే తాజాగా మహీ నెంబర్ 6 జెర్సీతో కనిపించి అందరినీ అట్రాక్ట్ చేసింది.

అయితే అందుకు కారణం కూడా ఒకటుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ అనే సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది.

ఈ మూవీ మే 31న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీపై హైప్ పెంచుతూ ప్రమోషన్లలో భాగంగా రకరకాలుగా సినీ ప్రియుల్లోకి వెళుతుంది.

ఈ మూవీ క్రికెట్ లవర్స్ అయిన భార్య భర్తల కథ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

Tags

Related News

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Big Stories

×