BigTV English

Prisha Singh: బడ్డీ బ్యూటీ భలే ఉంది.. మరి సినిమా హిట్ కొట్టిందా..?

Prisha Singh: బడ్డీ బ్యూటీ భలే ఉంది.. మరి సినిమా హిట్ కొట్టిందా..?

Prisha Singh Latest Photos: టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ హీరోగా నటించిన స్పై మూవీలో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.


ప్రస్తుతం అల్లు శిరీష్ సరసన బడ్డీ సినిమాలో ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటించింది ప్రిషా సింగ్‌.


ఈ సినిమాని సామ్ ఆంటోని దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా ఆగష్టు 2న అంటే నేడు రిలీజ్ అయింది.

మరి ఈ సినిమాలో ప్రిషా సింగ్‌ హిట్ అందుకుందా.. అంటే సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.

వినోదాత్మక అంశాలతో అల్లు శిరీష్, టెడ్డీ బేర్ మధ్య వచ్చే సన్ని వేశాలు ఇంటస్ట్రింగ్ ఉన్నాయి.

ఈ మూవీలో ప్రిషా సింగ్‌ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కోలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమా పై తన స్పందన తెలియజేశాడు. బడ్డీ సినిమా ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనది గా నిలిస్తుందన్నారు. గుడ్ ఓపెనింగ్ భారీ విజయాన్ని సాధిస్తుంటూ తెలియజేశాడు.

 

 

Related News

Kajal Agarwal: మరో ట్రెండీ ఔట్ఫిట్ లో దర్శనమిచ్చిన కాజల్ అగర్వాల్!

Anasuya Bhardwaj: రెడ్ శారీలో మనసు దోచుకుంటున్న అనసూయ.. ఫోటోలు వైరల్!

Mirnalini Ravi : చీరలో సిగ్గుపడుతూ పోజులిచ్చిన మృణాళిని.. స్టిల్స్ అదిరిపోయాయి…

Janhvi Kapoor: పింక్‌ కలర్‌ చీరలో జాన్వీ హోయలు.. క్యూట్‌ లుక్స్‌ మెస్మరైజ్‌ చేస్తున్న బ్యూటీ

Sravanthi chokkarapu: కృష్ణాష్టమి స్పెషల్.. అదిరిపోయే లుక్కులో ఆకట్టుకున్న స్రవంతి!

Ananya Nagalla: ఉల్లిపొర లాంటి చీరలో అనన్య ఘాటు అందాల షో, ఫిదా అవుతున్న నెటిజన్స్‌

Big Stories

×