E-Paper
Advertisement

Kiara Advani: అందానికే బ్రాండ్ అంబాసిడర్.. ఈ ముద్దుగుమ్మ

Kiara Advani: అందానికే బ్రాండ్ అంబాసిడర్.. ఈ ముద్దుగుమ్మ
Advertisement

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. ప్రస్తుతం  హిందీ, తెలుగు అనే తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారింది.

Advertisement

ఇక ఈ చిన్నది ఈ ఏడాది కేన్స్ పెస్టివెల్ లో పాల్గొని సందడి చేసింది. మొట్టమొదటిసారి ఆమె కేన్స్ ఫ్యాషన్ లో మెరిసింది. కొన్నిరోజులుగా ఫ్రాన్స్ లో 77 వ కేన్స్ ఫెస్టివెల్ వేడుకలు జరుగుతున్న విషయం తెల్సిందే..

Advertisement

ఇప్ప‌టికే ఈ వేడుకల్లో  ఐశ్వ‌ర్యారాయ్, శోభిత ధూళిపాళ‌, ఊర్వ‌శి రౌతేలా లాంటి భామ‌లు తమ అందాలతో అదరగొట్టారు. తాజాగా కియారా అద్వానీ కూడా కేన్స్ ఫ్యాష‌న్ లో తన స్టైల్ చూపించింది..

రివేరాలో తన రెండెజౌస్‌లో భాగంగా, కియారా తెల్లటి ప్రబల్ గురుంగ్ గౌను ధరించి దేవకన్యను తలపించింది. ఆమె చంకీ పెర్ల్ చెవిపోగులు మరింత అందాన్ని ఇచ్చ్చాయి.. ఇంత హెవీ డ్రెస్ పైకి సాదా తెలుపు స్టిలెట్టోస్‌ను ఎంచుకొని మరింత లుక్ వచ్చేలా చేసింది.

రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ యొక్క ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్‌లో కియారా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది..

ప్రస్తుతం కియారా  కేన్స్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది కేన్స్ ఎంట్రీ ఇచ్చినా కూడా ఆమె తనదైన అందంతో ఎంతోమంది మనసులను దోచుకుంది..

ప్రస్తుతం కియారా తెలుగులో   గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×