Aishwarya Rajesh (Source: Instragram)
ఐశ్వర్య రాజేష్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషలలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Aishwarya Rajesh (Source: Instragram)
ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తెలుగులో ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేసి తన నటనతో అప్సర అవార్డును కూడా సొంతం చేసుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా భాగ్యం పాత్రలో నటించి, హోమ్లి ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇకపోతే ఈ సినిమా ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కానీ ఈమెకు మాత్రం పెద్దగా హీరోయిన్గా అవకాశాలు రావట్లేదు.
Aishwarya Rajesh (Source: Instragram)
దాంతో సోషల్ మీడియాకే పరిమితమైంది ఈ ముద్దుగుమ్మ.. అందులో భాగంగానే రోజుకొక చీరలో దర్శనమిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
తాజాగా ఆరెంజ్ కలర్ చీరలో కనిపించిన ఐశ్వర్య రాజేష్ కింద క్యాప్షన్ ఫీలింగ్ ఆరెంజ్ అంటూ జోడించింది.