BigTV English

Nayanthara @ DDPFA 2024: అవార్డ్ వేడుకలో లేడీ క్వీన్ నయనతార .. చూస్తుంటే ముద్దొచ్చేస్తుంది కదూ

Nayanthara @ DDPFA 2024: అవార్డ్ వేడుకలో లేడీ  క్వీన్ నయనతార .. చూస్తుంటే ముద్దొచ్చేస్తుంది కదూ

Dadasaheb phalke Film Festival 2024: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది నటి నయనతారా.


ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది.

ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తి గత విషయాలు, ఫొటోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తుంటారు.


అయితే తాజాగా నయనతారని మరో అవార్డ్ వరించింది.

చిత్రసీమలో ప్రతిష్థాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎఫ్‌) ముంబయిలో గ్రాండ్ గా జరిగింది.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డల ప్రధానోత్సవం జరగ్గా జవాన్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నయన్ అవార్డు అందుకుంది.

నయనతార గ్రీన్ కలర్ చీరలో మరింత అందంగా కనిపించింది.

ఇక నయనతారా ఆ చీరలో అందరిని అట్రాక్ట్ చేసింది. ఒక్కో ఫొటోకు ఒక్కో రకమైన ఫోజులిచ్చి నెటిజన్లను కట్టిపడేసింది.

అందులో ఆమె చాలా అందంగా.. నవ్వుతూ కనిపించి అభిమానుల హృదయాలను దోచుకున్నారు.

Tags

Related News

Pranitha Subhash: బ్లాక్‌ డ్రెస్‌లో ప్రణిత హాట్‌ లుక్స్‌.. వయ్యారాలతో మతిపోగోడుతున్న బాపుబొమ్మ

Sreemukhi Photos: ట్రెండీ వేర్‌లో శ్రీముఖీ హాట్‌ లుక్స్‌.. అదిపోయే ఫోజులతో మతిపోగోడుతున్న రాములమ్మా..

Regina cassandra : బ్లాక్ డ్రెస్ లో కస్సుమనే చూపులతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రెజీనా..

Nabha Natesh : డివోషనల్ మోడ్ లో ఇస్మార్ట్ పోరి..ఫోటోలు వైరల్..

Allu Aravind: అల్లు అరవింద్‌ తల్లి అల్లు కనకరత్నమ్మ మృతదేహానికి సినీ ప్రముఖుల నివాళి

Kajal Agarwal: మాల్దీవ్స్ లో హీట్ పెంచుతున్న కాజల్.. ఫోటోలు వైరల్!

Big Stories

×