Deepika Padukone(Source:Instragram)
బాలీవుడ్ బ్యూటీగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న దీపికా పదుకొనే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Deepika Padukone(Source:Instragram)
తన అందంతో వరుస సినిమాల లైనప్ తో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక గత ఏడాది ప్రభాస్ సరసన కల్కి 2898AD సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.
Deepika Padukone(Source:Instragram)
ఈ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైందని చెప్పవచ్చు.. ఇకపోతే ఈ సినిమా చేస్తున్నప్పుడే ప్రెగ్నెంట్గా ఉన్న దీపిక, అదే ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
Deepika Padukone(Source:Instragram)
ప్రస్తుతం పాప ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటికే పరిమితమైన ఈమె.. అటు అభిమానులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది.
Deepika Padukone(Source:Instragram)
అందులో భాగంగానే తాజాగా ఎడారిలో ఫోటోలకు ఫోజులిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది దీపిక.
Deepika Padukone(Source:Instragram)
ఇక ప్రస్తుతం దీపికా పదుకొనే షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్స్ కూడా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.