Deepika Rangaraju ( Source / Instagram )
ఈమధ్య సినిమా హీరోయిన్ల కన్నా సీరియల్ హీరోయిన్ లే ఎక్కువ పాపులర్ అవుతున్నారు.. ఒక్క సీరియల్ హిట్ అయితే వారి రేంజ్ ఎక్కడికో వెళ్తుంది..
Deepika Rangaraju ( Source / Instagram )
అలా బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నా ముద్దుగుమ్మ దీపిక రంగరాజు.. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈమె తెలుగులో పాపులర్ అయ్యింది.
Deepika Rangaraju ( Source / Instagram )
కావ్య పాత్రలో నటిస్తున్న దీపిక ఇతర బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అంతేకాకుండా ఆహాలో ప్రసారమవుతున్న చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే లోను, డాన్స్ ఐకాన్ టు షోలు చేస్తోంది.
Deepika Rangaraju ( Source / Instagram )
ఇక దీపిక కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఇలా డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ అందరిని నవ్విస్తుంటారనే విషయం మనకు తెలిసిందే.
Deepika Rangaraju ( Source / Instagram )
ఒకవైపు సీరియల్స్ చేస్తున్నా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట బాగా ఫేమస్ అయ్యింది.
Deepika Rangaraju ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో స్కై బ్లూ కలర్ డ్రెస్ లో, స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..