E-Paper
Advertisement

Shruti Marathe: వావ్.. గ్లామర్‌తో పిచ్చెక్కిస్తున్న ‘దేవర’ బ్యూటీ శృతి మరాఠే

Advertisement

Devara actress Shruti Marathe: దేవర సినిమాలో ఎన్టీఆర్‌కు భార్యగా నటించిన శృతి మరాఠే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

Advertisement

“సనాయ్ చౌఘడే” అనే సినిమాతో సినీ ఇడస్ట్రీకి పరిచయమైంది.

Advertisement

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.

శృతి మరాఠే దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు పొందింది.

ఇక ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నటించింది.

అంతే కాదు శృతి మరాఠే డోలు కూడా వాయస్తుందండోయ్. అమె డోలు పట్టిందంటే చుట్టూ దద్దరిల్లిపోవాల్సిందే.

తొలి సినిమాతానో తెలుగు ప్రేక్షకులను దగ్గరైన ఈ భామ.. అతి తక్కువ సమయం లోనే సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

శృతి మరాఠే 2016లో ప్రముఖ నటుడు భర్త గౌరవ్ ఘట్నేకర్‌ను వివాహం చేసుకుంది.

ఈ అమ్మడుకి తమిళంలో ఫాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది ఈ భామ.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×