BigTV English
Advertisement

Ashika Ranganath: చీరలో చందమామలా అషికా రంగనాథ్.. ఏముందిరా నా సామిరంగ!

Ashika Ranganath Photos: అమ్మాయిలు చీరకడితే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంక అలాంటిది ఒక హీరోయిన్ చీరకట్టిందంటే ప్రేక్షకులు తనను అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. తాజాగా అషికా రంగనాథ్ కూడా చీరకట్టులో అందరినీ ఆకట్టుకుంది. (Image Source: Ashika Ranganath/Instagram)

Ashika Ranganath
Ashika Ranganath

నవరాత్రులు మొదలయ్యాయి. దీంతో హీరోయిన్స్ అంతా ఎక్కువగా ట్రెడీషినల్ వేర్‌లోనే ఫోటోలు షేర్ చేస్తున్నారు. (Image Source: Ashika Ranganath/Instagram)

Ashika Ranganath
Ashika Ranganath

అదే విధంగా అషికా రంగనాథ్ కూడా లావెండర్ కలర్ చీరలో ఫోటోలు షేర్ చేసి ఫాలోవర్స్‌ను ఫిదా చేసింది. (Image Source: Ashika Ranganath/Instagram)

Ashika Ranganath
Ashika Ranganath

కన్నడలో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అషికా.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’తో తెలుగులో అడుగుపెట్టింది. (Image Source: Ashika Ranganath/Instagram)

Ashika Ranganath
Ashika Ranganath

‘అమిగోస్’ సినిమా ఊహించినంత విజయాన్ని సాధించలేదు. దీంతో అషికాకు కూడా ఎక్కువగా ఆఫర్లు దక్కలేదు. (Image Source: Ashika Ranganath/Instagram)

Ashika Ranganath
Ashika Ranganath

అనుకోకుండా నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’లో హీరోయిన్‌గా నటించే అవాకశం దక్కించుకుంది అషికా రంగనాథ్. (Image Source: Ashika Ranganath/Instagram)

Ashika Ranganath
Ashika Ranganath

అప్పటినుండి ‘నా సామిరంగ’ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో ఫేమస్ అయిపోయింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. (Image Source: Ashika Ranganath/Instagram)

Ashika Ranganath
Ashika Ranganath

Related News

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

Rashmika Mandanna: క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న నేషనల్ క్రష్!

×