Deviyani Sharma (Source: Instragram)
దేవియాని శర్మ.. భానుమతి & రామకృష్ణ సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇక తర్వాత వరుస అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
Deviyani Sharma (Source: Instragram)
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు హాట్స్టార్ ఓటీటీలో వచ్చిన సైతాన్, సేవ్ ద టైగర్ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.
Deviyani Sharma (Source: Instragram)
సేవ్ ద టైగర్ వెబ్ సిరీస్ తో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె మొదట బాలీవుడ్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత తెలుగులో అవకాశాలు అందుకుంది.
Deviyani Sharma (Source: Instragram)
ఈమధ్య సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ గ్లామర్ తో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.
Deviyani Sharma (Source: Instragram)
అయితే ఇప్పుడు తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. బాత్ టబ్ లో కూర్చుని వన్ పీస్ డ్రెస్ ధరించి తన హాట్ అందాలతో యువతకు చెమటలు పట్టించింది.
Deviyani Sharma (Source: Instragram)