Deviyani Sharma (Image credit: Instagram)
ప్రముఖ సినీనటి దేవియాని శర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2020లో వచ్చిన రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం భానుమతి అండ్ రామకృష్ణ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

Deviyani Sharma (Image credit: Instagram)
ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈమె హాట్ స్టార్ ఓటీటీ వేదికగా వచ్చిన సైతాన్, రొమాంటిక్ వెబ్ సిరీస్ లతో మంచి పేరు సొంతం చేసుకుంది.

Deviyani Sharma (Image credit: Instagram)
అలాగే 2023లో వచ్చిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది దేవియాని శర్మ. ఇక సీజన్ 2 లో కూడా అలరించిన విషయం తెలిసిందే.

Deviyani Sharma (Image credit: Instagram)
ఇదిలా ఉండగా మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎక్కువగా గ్లామర్ వలకబోస్తూ బోల్డ్ ఫోటోలతో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే..

Deviyani Sharma (Image credit: Instagram)
ఈ క్రమంలోనే తాజాగా మరో ఫోటోషూట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది దేవియాని శర్మ . అందులో స్విమ్ సూట్ ధరించి అందాలతో రెచ్చగొడుతోంది.

Deviyani Sharma (Image credit: Instagram)
అసలే ఎండాకాలం మరింత హీట్ పెంచుతూ గ్లామర్ ఎక్స్ప్లోర్ చేయడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం దేవియాని శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.