
Dimple Hayathi (Source /Instagram )
తెలుగు ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్ల ఎంట్రీ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్క హీరోయిన్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడం కష్టమే. ఈమధ్య కొత్త హీరోయిన్లు ఒక సినిమాతో క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు.. కానీ కొంతమంది మాత్రం ఎన్ని సినిమాలు చేసినా స్టార్ ఇమేజి ని మాత్రం సొంతం చేసుకోలేకున్నారు..

Dimple Hayathi (Source /Instagram )
అలాంటి వారిలో ముద్దుగుమ్మ డింపుల్ హయాతి ఒకరు..స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.. కానీ ఒక్క హిట్ సినిమా కూడా ఆమె పలకరించలేదు.. పెద్దగా హిట్ అవ్వలేదు..

Dimple Hayathi (Source /Instagram )
టాలీవుడ్ స్టార్ హీరో మ్యాచో స్టార్ గోపిచంద్ సరసన 'రామబాణం' మూవీలో చివరి సారిగా నటించింది.. ఆ మూవీ అంతగా హిట్ అవ్వలేదు కానీ అమ్మడు డాన్స్ కు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు..

Dimple Hayathi (Source /Instagram )
నిత్యం ఈమె పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది.. ఆమధ్య ఓ పోలీస్ ఆఫీసర్ తో వివాదం ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. ఇటీవల ఆమె పై మరో కేసు నమోదు అయింది.. ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది..

Dimple Hayathi (Source /Instagram )
తాజాగా రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఆ ఫోటోలకు ఫాన్సు ఫీదా అవుతూ ఉంటారు..

Dimple Hayathi (Source /Instagram )
తాజాగా డింపుల్ హయాతి తన ఇన్స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. మొన్న బికినీలో దర్శనం ఇచ్చిన ఈ అమ్మడు... ఇప్పుడు తాజాగా పద్ధతిగా కనిపించేలా బ్లూ శారీలో మెరిసింది. ఎద అందాలతో పిచ్చెక్కిస్తుంది. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..