Dimple Hayathi (Source /Instagram )
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ డింపుల్ హయాతి గురించి పరిచయాలు అవసరం లేదు..
Dimple Hayathi (Source /Instagram )
స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.. కానీ ఒక్క హిట్ సినిమా కూడా ఆమె ఖాతాలో పడలేదు..
Dimple Hayathi (Source /Instagram )
చివరగా గోపీచంద్ సరసన 'రామబాణం' మూవీలో చివరి సారిగా నటించింది..
Dimple Hayathi (Source /Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
Dimple Hayathi (Source /Instagram )
తాజాగా డింపుల్ హయాతి తన ఇన్స్టా గ్రామ్వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
Dimple Hayathi (Source /Instagram )
వైట్ కలర్ శారీ కట్టుకొని వయ్యారంగా చూస్తూ వాలు కళ్ళతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది.. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..