Disha Patani (Source: Instragram)
దిశాపటానీ.. ఫ్యాషన్ ఐకాన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె ఎక్కువగా గ్లామర్ ఒలకబోస్తూ అందాలతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది.
Disha Patani (Source: Instragram)
నిత్యం అందాలతో అలరించే ఈమె ఇప్పుడు బ్లాక్ డ్రెస్ ధరించి సందడి చేసింది. మెరిసే మేనిఛాయతో.. అందాన్ని రెట్టింపు చేసేలా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి..తన అందాలతో మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది.
Disha Patani (Source: Instragram)
తాజాగా ఈమె అందం చూసి కుర్రాళ్ల గుండెలు ఏమయిపోవాలి అని ఫాలోవర్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
Disha Patani (Source: Instragram)
ప్రస్తుతం దిశా పటానీ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
Disha Patani (Source: Instragram)
ఇక దిశా పటానీ విషయానికి వస్తే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Disha Patani (Source: Instragram)
ఇటు ఇంస్టాగ్రామ్ ద్వారా ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ అటు ఆదాయం కూడా పెంపొందించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.