Disha Patani: గ్లామర్ ఇండస్ట్రీలో బీచ్ బ్యూటీగా ముద్రపడిపోయింది హీరోయిన్ దిశా పటానీ.
సినిమాల కంటే ఈ విధంగా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసింది.
తెలుగు ద్వారా గ్లామర్ చిత్ర సీమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ వెనుదిరిగి చూడలేదు.
సినిమాలు లేకపోయినా తనకంటూ సొంతంగా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
మూడు పదుల వయసొచ్చినా జస్ట్ తానింకా ట్వంటీ అని చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
పేరుకి తగ్గట్టుగా ఈ మధ్య ఫ్రెండ్స్ వెంటేసుకుని బీచ్‌ల్లో చక్కర్లు కొడుతోంది.
రీసెంట్‌గా దిశ టూ పీస్ బికినీలో బీచ్‌లో నానా హంగామా చేసింది.
తనవల్లే ప్రకృతి సహజ సిద్దమైన బీచ్‌కి అందవచ్చిందని తెగ సంబరపడిపోతోంది.
ఇప్పుడు ఆయా ఫోటోలపై ఓ లుక్కేద్దాం.