BigTV English

Disha Patani: అందాన్ని చూసి మురిసిపోతున్న దిశా

Disha Patani:  హీరోయిన్ దిశా పటానీ గురించి దాదాపు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితం.

disha patani (credit/instagram)
disha patani (credit/instagram)

ఆమె గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. కాకపోతే ఈ బ్యూటీ యాక్టివిటీస్ వెరైటీగా ఉంటాయి.

disha patani (credit/instagram)
disha patani (credit/instagram)

ఎప్పుడు.. ఏం చేస్తుందో చెప్పడం కష్టం. అలాగని సైలెంట్‌గా ఉండే నటి కాదు.

disha patani (credit/instagram)
disha patani (credit/instagram)

వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ ఏడాది చేసిన ప్రాజెక్టులు పూర్తికావడంతో వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది.

disha patani (credit/instagram)
disha patani (credit/instagram)

సమయం, సందర్భం ఏంటో తెలీదుగానీ.. రీసెంట్‌గా ఓ ఫోటోషూట్ చేసింది.

disha patani (credit/instagram)
disha patani (credit/instagram)

నార్మల్‌గా రాయ్‌బరేలీ బ్యూటీ మహా అందగత్తె. కాకపోతే ఆమెకి రెడ్ డ్రెస్ తోడైతే చెప్పడం కంటే చూడడమే బెటర్.

disha patani (credit/instagram)
disha patani (credit/instagram)

ఆ డ్రెస్ లో తనను తాను చూసి మురిసిపోతోంది. ఇప్పుడు ఆ ఫోటోలపై ఓ లుక్కద్దాం.

disha patani (credit/instagram)
disha patani (credit/instagram)

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×