Disha Patani: దిశా పటాని గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.

తక్కువ సినిమాలతో భారీగా ఫాలోవర్స్ ని పెంచుకుంది. అదెలా సాధ్యమంటారా?

సినిమాల కంటే తన ఫోటోలతో యూత్‌ని ఎట్రాక్ట్ చేసుకుంది.

రీసెంట్‌గా సూర్య ‘కంగువ’ కనిపించినా ఆమె క్యారెక్టర్ అంతా ఎలివేట్ కాలేదన్నది అభిమానుల మాట.

కాకపోతే ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో మాత్రమే నటించింది.

ఆమె డేటింగ్ విషయాన్ని కాసేపు పక్కన బెడితే తన అస్త్రాలను బయటకు తీస్తోంది.

రీసెంట్‌గా యూత్‌ని ఆకట్టుకునేలా ఫోటోషూట్ ఇచ్చింది.

నార్మల్‌గా దిశా పటాని ఫోటోషూట్ గురించి చెప్పనక్కర్లేదు. యూత్ ఇష్టపడే విధంగా దర్శనమిస్తుంది.

ఇప్పుడు అదే చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరుగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.