BigTV English

Nabha Natesh: రెడ్ చిల్లీలా ఘాటు పుట్టిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..

Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీకి మూవీస్ ఆఫర్లు రాకపోవడంతో తనలోని మరో యాంగిల్‌ని బయటపెట్టింది. మోనాలిసా స్టైల్‌లో ఫీల్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు ఫోజులిచ్చింది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

రెడ్ కలర్ గౌనులో హోయలుపోతూ In a world full of shades, dare to be red🌹 అంటూ క్యాప్షనిచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

ఈ ఫోటోలను చూసిన ఫాన్స్ బ్యూటీఫుల్ పిక్స్ ❤️❤️❤️❤️❤️❤️❤️ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

ఈ భామ నన్ను దోచుకుందువటే సినమాతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్, డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి వరుస సినిమా ఆఫర్లతో సూపర్ క్రేజీ సంపాదిచుకుంది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

2024లో డార్లింగ్ అనే మూవీలో ప్రియదర్శికి జోడీగా నటించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్‌లతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

Nabha Natesh(Image Credit/Instagram)
Nabha Natesh(Image Credit/Instagram)

తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో హోయలుపోతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related News

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Mouni Roy : పింక్ శారీలో నాగిని బ్యూటీ క్యూట్ స్టిల్స్.. ఏముంది బాబు…

Big Stories

×