Disha patani: ఫోటోషూట్ హీరోయిన్ దిశా పటానీ రూటు మార్చింది.
తను చేసే ప్రతీ యాక్టివిటీని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.
సింపుల్‌గా చెప్పాలంటే వారంలో ఒకటీ లేదా రెండు ఫోటోషూట్లను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.
ఆమె టార్గెట్ 90 మిలియన్స్ క్రాస్ చేయాలన్నది ప్లాన్.
అందుకు అనుగుణంగా అడుగులేస్తూ పోతోంది.
ప్రస్తుతం ఫాలోవర్స్ సంఖ్య 61 మిలియన్లగా ఉంది.
ఇక అసలు విషయానికొద్దాం.. కొద్దిసేపటి కిందట కొన్ని ఫోటోలు అప్‌లోడ్ చేసింది.
నైట్ స్లీపింగ్ టైమ్‌లో ఎలా వ్యవహరిస్తుందనేది ఆయా ఫోటోలు.ఇక అభిమానుల కామెంట్స్‌కు కొదవలేదు.
డే కంటే నైట్ బాగుందని అంటున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.