Disha Patani (Source: Instagram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.
Disha Patani (Source: Instagram)
లోఫర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి పరిచయమైన ఈమె, ఉత్తరాఖండ్ నుంచి వచ్చింది.
Disha Patani (Source: Instagram)
మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన దిశాపటానీ లోఫర్ సినిమాతో ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత ఎమ్మెస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ లో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Disha Patani (Source: Instagram)
ఇక సినిమాలే కాకుండా మ్యూజిక్ వీడియోలు కూడా చేసిన ఈమె పలు అవార్డులు కూడా అందుకుంది.
Disha Patani (Source: Instagram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేసే ఈమె.. తాజాగా మరో గ్లామర్ షో చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.
Disha Patani (Source: Instagram)
పై అందాలు చూపిస్తూ ఆకట్టుకున్న దిశాపటాని.. బుల్లి జీన్స్ నిక్కర్ ధరించి అందాలు మొత్తం దాదాపుగా బయటపెట్టేసింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం దిశాపటాని షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.