Disha Patani (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఎప్పటికప్పుడు అందం, అభినయంతో కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది.
Disha Patani (Source: Instragram)
తొలిసారి 2015లో తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
487782726_1Disha Patani (Source: Instragram)8509577718013912_1708573521322526309_n
మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది. కానీ తెలుగులో అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్ కి మకాం మార్చింది ఈ ముద్దుగుమ్మ.
Disha Patani (Source: Instragram)
అక్కడ వరుసగా హిందీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. అందులో భాగంగానే నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.
Disha Patani (Source: Instragram)
తాజాగా నిన్నటి వరకు చిట్టి పొట్టి గౌన్లతో అందాలు మొత్తం బయటకు పరిచేసిన ఈమె తాజాగా సూటు బూటు ధరించి అందాలు మొత్తం కప్పేసింది.
Disha Patani (Source: Instragram)