Disha Patani (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని ఈ మధ్యకాలంలో మరింత గ్లామర్ గా మారిపోయిన విషయం తెలిసిందే.
Disha Patani (Source: Instragram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకు ఒక గ్లామర్ ఫోటోషూట్ తో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది.
Disha Patani (Source: Instragram)
ఇటీవల ipl మ్యాచ్ లో భాగంగా చాలా గ్లామర్ గా కనిపించి అందరిని ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు మరొకసారి మరో ట్రెండీ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Disha Patani (Source: Instragram)
ఇందులో టాప్ అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. వయ్యారంగా నడుము వంచి మరీ నడుము అందాలతో గిలిగింతలు పెడుతోంది.
Disha Patani (Source: Instragram)
ప్రస్తుతం దిశా పటానీ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
488023069_1Disha Patani (Source: Instragram)8510458089013912_2975388058952513215_n
ఫిష్ కట్ షేప్ లో ఉన్న అవుట్ ఫిట్ ధరించి అందాలతో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.