disha Patani (1)
Disha Patani Latest Photos: దిశ పటానీ.. సోషల్ మీడియా ఈ పేరుకు ఉండే క్రేజే వేరు. ఈమే పేరు వినిపిస్తే చాలు కుర్రకారు గుండెలు గల్లంతే. అంతగా తన హాట్ లుక్స్‌తో చంపేస్తుంది. సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్‌తో రెచ్చగొడుతుంది.
disha Patani (2)
హద్దులు దాటి గ్లామర్ షో చేస్తుంది. ఇక దిశ ఫ్యాషన్ గురించి తెలిసిందే. ఫ్యాషన్‌లో ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు ఆమె ట్రెండ్ సెట్ చేస్తుంది. వెరైటీ డిజైనర్ డ్రెస్ల్లో అందాలు ప్రదర్శించి కుర్రాళ్లకు హాట్ బీట్ పెంచుతోంది.
disha Patani (3)
తాజాగా దిశ వెరైటీ డిజైనర్లో వేర్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. బ్యాక్ లేయర్ టాప్‌లో నడుము వంపులతో మతిపోగొడుతుతోంది. ఇందులో దిశ హాట్ లుక్స్ నెటిజన్స్ మైమరిచిపోతున్నారు.
disha Patani (4)
మరోసారి తన ఫోటోలతో ఇంటర్నేట్ క్రాష్ చేసిందని, ఏంటీ దిశ ఈ ఆరాచకం.. బాబోయ్ చెమటలు పట్టేస్తున్నాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
disha Patani (5)
ప్రస్తుతం దిశ పటాని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఎంఎస్ ధోనీ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత లోఫర్ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది.
disha Patani (6)
ఇటీవల ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రంలో హీరోయిన్గా నటిచింది. కనిపించింది కాసేపైన వెండితెరపై ఈ భామ సందడి మామూలుగా లేదు. ఓ పాటలో తనదైన అందంతో ఆకట్టుకుంది.