
Dishapatani (Source / Instagram)
టాలీవుడ్ స్టార్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లోఫర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ హాట్ బ్యూటి దిశా పటాని.. మొదటి మూవీతోనే తన అందాలతో కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంది.

Dishapatani (Source / Instagram)
రెబల్ స్టార్ హీరో ప్రభాస్ కు జోడిగా 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో నటించి మెప్పించింది.. బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ హీరోయిన్గా రాణిస్తోంది. మరోవైపు గ్లామర్ తో చంపేస్తుంది.. నెట్టింట మంటలు పుట్టిస్తుంది..

Dishapatani (Source / Instagram)
ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు ఫుల్ బిజీగా ఉంటుంది.. అలాగే మరోవైపు యాడ్ లను చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు స్పెషల్ షోలను చేస్తూ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది..

Dishapatani (Source / Instagram)
ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాలలో జోడీ కట్టింది.. ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సినిమా అవకాశాల కోసం గ్లామర్ షోలు చేస్తుంది.

Dishapatani (Source / Instagram)
సోషల్ మీడియాలో దిశ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలతో హాట్ అందాలతో అదిరిపోయే స్టిల్స్ ఇస్తుంది.. ఆమె ఫోటోలకు క్రేజ్ కూడా ఎక్కువ...

Dishapatani (Source / Instagram)
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో మైండ్ బ్లాక్ అయ్యే పిక్స్ ని షేర్ చేసింది.. డిఫరెంట్ డ్రెస్ లలో హాట్ అందాలతో స్టిల్స్ ఇచ్చింది. ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..