Disha Patani ( Source / Instagram )
'లోఫర్ ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది దిశా పటాని..
Disha Patani ( Source / Instagram )
ఆ తర్వాత 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో స్టార్ డమ్ అందుకుంది..
Disha Patani ( Source / Instagram )
చివరగా తమిళ హీరో సూర్య నటించిన 'కంగువ' మూవీలో మెరిసింది. ఆ మూవీ బోల్తా కొట్టింది.
Disha Patani ( Source / Instagram )
సోషల్ మీడియాలో అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలుసు..
Disha Patani ( Source / Instagram )
లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా అల్టిమేట్ లుక్ లోని ఫోటోలను షేర్ చేసింది.
Disha Patani ( Source / Instagram )
ఆ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.