Dishapatani (Source / Instagram)
వరుణ్ తేజ్నటించిన లోఫర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని.. మొదటి మూవీతోనే హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.
Dishapatani (Source / Instagram)
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో నటించి మెప్పించింది.. బాలీవుడ్లో అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్గా రాణిస్తోంది.
Dishapatani (Source / Instagram)
ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్ లను చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు స్పెషల్ షోలను కూడా చేస్తూ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది..
Dishapatani (Source / Instagram)
ఈమధ్య బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సినిమా అవకాశాల కోసం గ్లామర్ షోలు చేస్తుంది.
Dishapatani (Source / Instagram)
సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో హాట్ అందాలతో అదిరిపోయే స్టిల్స్ ఇస్తుంది...
Dishapatani (Source / Instagram)
తాజాగా తను ఇన్స్టాగ్రామ్ లో మైండ్ బ్లాక్ అయ్యే పిక్స్ ని షేర్ చేసింది.. బ్లాక్ డ్రెస్సులో తెల్లటి స్కిన్ కనిపించేలా హాట్ షో చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు సో సెక్సీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..