Divi Vadthya (Source: Instragram)
బిగ్ బాస్ బ్యూటీ దివి ఈమధ్య ఎక్కువగా గ్లామర్ వొలకబోస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు.
Divi Vadthya (Source: Instragram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలతో చెమటలు పట్టించే ఈమె.. తాజాగా మరో గ్లామర్ ఫోటోలు పంచుకుంది.
Divi Vadthya (Source: Instragram)
ముఖ్యంగా చీర కట్టులో కనిపించినా.. పైట తీసేసి మరీ పరువాలు వొలకబోసింది.
Divi Vadthya (Source: Instragram)
అంతేకాదు చీరను నడుము కిందికి జరుపుతూ నాభి అందాలు చూపెట్టడంతో అభిమానులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Divi Vadthya (Source: Instragram)
ఇక ఈ ఫోటోలకు కింద నేను సింగిల్.. విన్నావా ..?అంటూ క్యాప్షన్ జోడించడంతో.. ఇలాంటి ఫోటోలు పెట్టి, అలాంటి క్యాప్షన్ పెడితే ఇంకెవరైనా ఆగుతారా అంటూ కుర్రాళ్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.
divya-vadthya-photos-images-87004
బిగ్ బాస్ బ్యూటీ దివి ఈమధ్య ఎక్కువగా గ్లామర్ వొలకబోస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోందని చెప్పవచ్చు.