
Divi Vadthya ( Source / Instagram)
బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్య ఈ మధ్య కాలంలో అందాల ఆరబోత గట్టిగానే చేస్తుంది.. డిఫరెంట్ గా ఫోటో షూట్ల తో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్న విషయం తెలిసిందే..

Divi Vadthya ( Source / Instagram)
బుల్లితెర పై తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు పాపులర్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ఈ షోతో మంచి ఇమేజ్ అందుకుంది..

Divi Vadthya ( Source / Instagram)
అలాగే మహేష్ బాబు మహర్షి మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాలో కూడా విలేకరిగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.. అలా సినిమాలు, టీవీ రంగంలో యాక్టివ్ గా కనిపిస్తు వస్తుంది.

Divi Vadthya ( Source / Instagram)
సినిమాలు మాత్రమే కాదు ఈమె పలు చానల్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ ఊహించని షాక్ లు ఇస్తుంది.. మొన్న ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది..

Divi Vadthya ( Source / Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఆమె లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది.. ఆమె ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.

Divi Vadthya ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లోబికినీ ఫోటోలను పోస్ట్ చేసింది. బికినీలో సముద్రపు అలలతో ఆడుకుంటున్న పిక్స్ ను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..