Divyabharathi (Source / Instagram)
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా కొందరి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. అలా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారినవారిలో కోలీవుడ్ హీరోయిన్ దివ్యభారతి ఒకరు.
Divyabharathi (Source / Instagram)
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో దివ్య భారతి ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
Divyabharathi (Source / Instagram)
బ్యాచిలర్ మూవీ అటు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకొని దివ్యభారతి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
Divyabharathi (Source / Instagram)
ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ వస్తున్న దివ్యభారతి గతేడాది హిట్ అయిన మహారాజలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించింది.
Divyabharathi (Source / Instagram)
ఇక తెలుగులో సుడిగాలి సుధీర్ నటిస్తున్న గోట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంది. అయితే ఈ సినిమా ఆర్థిక సమస్యల వలన ఆగిపోయిందని సమాచారం.
Divyabharathi (Source / Instagram)
సినిమా ఆగిపోయినా ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ తో దివ్యభారతి మంచి గుర్తింపునే అందుకుంది.
Divyabharathi (Source / Instagram)
ఇక దివ్యభారతి సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారును కునుకు లేకుండా చేస్తో ఉంటుంది.
Divyabharathi (Source / Instagram)
తాజాగా ఈ భామ అద్దం ముందు అందాల ఆరబోత చేస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసింది.
Divyabharathi (Source / Instagram)
బికినీలో అద్దం ముందు ఎద అందాలను ఆరబోస్తూ.. నాభి అందాలను చూపిస్తూ పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.