Divya Bharathi (Image credit: Instagram)
ప్రముఖ సినీనటి దివ్యభారతి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. జీవి ప్రకాష్ కుమార్ సరసన బ్యాచిలర్ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.

Divya Bharathi (Image credit: Instagram)
మొదటి సినిమాతోనే తెలుగు , తమిళ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. 1992 జనవరి 28న తమిళనాడులోని కోయంబత్తూర్ లో జన్మించింది. విద్యాభ్యాసంలో ఇంజనీరింగ్ పట్టా అందుకుంది దివ్యభారతి.

Divya Bharathi (Image credit: Instagram)
ఇండస్ట్రీలోకి రాకముందు 2015లో మిస్ ఎత్నిక్ ఫేస్ ఆఫ్ మద్రాస్, 2016 లో న్యూ ఫేస్ మోడల్, క్రౌన్డ్ ప్రిన్సెస్ తో పాటు ఎన్నో టైటిల్స్ సొంతం చేసుకుంది.

Divya Bharathi (Image credit: Instagram)
సినిమా రంగంలోకి వచ్చిన ఈమె ఒకేసారి తెలుగు, తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు హీరో సుడిగాలి సుదీర్ తో గోట్ అనే చిత్రంలో నటిస్తోంది. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

Divya Bharathi (Image credit: Instagram)
ఇకపోతే ఇంస్టాగ్రామ్ వేదికగా బిజీగా మారిన దివ్యభారతి గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

Divya Bharathi (Image credit: Instagram)
తాజాగా ట్రెండీ పింక్ కలర్ అవుట్ ఫిట్ ధరించిన ఈమె.. అందులో నడుము భాగాన్ని మాత్రమే హైలెట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం దివ్య భారతి షేర్ చేసిన ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.