Divya Bharathi ( Source / Instagram)
బ్యాచిలర్' అనే మూవీ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి మూవీ యావరేజ్ టాక్ ను అందుకుంది.
Divya Bharathi ( Source / Instagram)
ఈ అమ్మడి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..
Divya Bharathi ( Source / Instagram)
ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటో తో తెలుగు చిత్రసీమను కూడా ఒక ఊపు ఊపేస్తుంది ఈ చిన్నది..
Divya Bharathi ( Source / Instagram)
సుడిగాలి సుధీర్ కు జోడిగా నటిస్తుంది.. తమిళ్ లో కింగ్ స్టన్ మూవీలో నటిస్తుంది..
Divya Bharathi ( Source / Instagram)
తాజాగా సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపించింది.. ఫర్పుల్ కలర్ లెహంగాలో క్యూట్ స్టిల్స్ షేర్ చేసింది.
Divya Bharathi ( Source / Instagram)
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..