BigTV English

Neha Shetty: పరువాలతో పిచ్చెక్కిస్తున్న.. టిల్లు భామ నేహాశెట్టి

Neha Shetty: పరువాలతో పిచ్చెక్కిస్తున్న.. టిల్లు భామ నేహాశెట్టి
Neha Shetty
 

Neha Shetty Latest Viral pics: “నువ్వు నిజంగానే ఈ క్వషన్ నన్ను అడుగుతావా రాధికా”.. ఏ ముహుర్తానా టిల్లూ మాట అన్నాడో గాని తెలుగు కుర్రాళ్లందరూ రాధిక మత్తులో మునిగి పోయారు.


Neha Shetty

ఒకప్పుడు టాలీవుడ్ లో మళయాళ భామల హవా ఎక్కువగా ఉండేది. కాని ఈ మధ్య కాలంలో కన్నడ బ్యూటీల తాకిడి ఎక్కువైంది. ఇప్పుడు ఈ కన్నడ నుంచి వచ్చిన అందాల సోయగమే నేహా శెట్టి.


Neha Shetty

నేహాశెట్టి “మంగరు మేల్ 2” అనే కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమానే నేహాశెట్టికి కన్నడలో మంచి పేరు తెచ్చిపెట్టింది.

Neha Shetty

ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన “మెహబూబా” సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Neha Shetty

సందీప్ కిషన్ తో గల్లీ రౌడీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసింది.

Neha Shetty

ఇక “డీజే టిల్లు” సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీలో రాధిక పాత్రలో అద్భుతంగా నటించింది.

Neha Shetty

దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

Neha Shetty

మరో వైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ వీలు కుదిరినప్పుడల్లా తన హాట్ షూట్ తో కుర్రాళ్లను మైమరిపించేలా చేస్తుంది.

Neha Shetty

తాజాగా కొన్ని ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది ఈ భామ.

Related News

Rukmini Vasanth: రెడ్ అవుట్ ఫిట్ లో అందరి దృష్టిని ఆకట్టుకున్న రుక్మిణి వసంత్!

Ananya Nagalla :  గ్లామర్ తో చంపేస్తున్న అనన్య.. క్యూట్ లుక్ లో ఏముంది రా..!

Sivani Nagaram: రెడ్ శారీలో ఘాటేక్కిస్తున్న శివాని.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Shriya Saran: అమృతం గానీ తాగేశావా ఏంటీ? 42 ఏళ్లలోనూ ఏంటా అందం.. ఎర్ర చీరలో కైపెక్కిస్తున్న శ్రియా!

Pragya Jaiswal : పింక్ లెహంగాలో ప్రగ్యా న్యూ స్టిల్స్.. మతిపోగొడుతుంది మావ..

Meenakshi Chaudary : చీరలో మనసు దోచుకున్న మీనాక్షి.. అబ్బా చూడకుండా ఉండలేరు..!

Big Stories

×