Dushara Vijayan ( Source/ Instagram)
కోలీవుడ్ హీరోయిన్ దుసారా విజయన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2019 లో బోదై ఏరి బుద్ధి మారి సినిమాతో తన అరంగేట్రం చేసింది..
Dushara Vijayan ( Source/ Instagram)
ఆ తర్వాత సర్పట్ట పరంబరై, నచ్చతిరం నగర్గిరదు , రాయన్ మరియు వేట్టైయన్ వంటి చిత్రాలలో నటిస్తూ గుర్తింపు పొందారు.. రజనీకాంత్ తో నటించిన సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.
Dushara Vijayan ( Source/ Instagram)
మోడలింగ్ చేస్తున్నప్పుడు నటనలో కూడా ఆసక్తి చూపి నటి కావడానికి కట్టుబడి ఉంది. వేట్టైయన్ సినిమాలో దుషారా విజయన్ 50 లక్షల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
Dushara Vijayan ( Source/ Instagram)
మోడల్ గా కెరియర్ ని స్టార్ట్ చేసిన ఆమె ప్రస్తుతం హీరోయిన్గా కోలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఒకవైపు వరసగా సినిమాలతో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం హైపర్ ఆక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు మతిపోగొడుతుంది..
Dushara Vijayan ( Source/ Instagram)
తాజాగా ట్రెడిషినల్ డ్రెస్ లో బ్యాక్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. స్టైలిష్ గా రెడీ అవ్వడమే కాదు.. గ్లాసెస్ తో పిచ్చెక్కిస్తుంది..
Dushara Vijayan ( Source/ Instagram)
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత బాగున్నాయో ఇటు ఓ లుక్ వేసుకోండి..