Dushara Vijayan ( Source/ Instagram)
ఈమధ్య హీరోయిన్లు సినిమాలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారు.. ఫేమ్ ఉన్న హీరోయిన్లతో పాటు చిన్న హీరోయిన్లు సైతం హాట్ లుక్ లో దర్శనం ఇస్తున్నారు.
Dushara Vijayan ( Source/ Instagram)
సినిమాలు కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఉండటంతో హాట్ డ్రెస్సులతో ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నారు.
Dushara Vijayan ( Source/ Instagram)
తాజాగా ఆ లిస్టులోకి హీరో విక్రమ్ హీరోయిన్ చేరింది.. విక్రమ్ సరసన నటించిన దుషారా విజయన్ మైండ్ బ్లాక్ చేసే స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Dushara Vijayan ( Source/ Instagram)
ఈమె ఫ్యాషన్ డిజైనర్, సినిమా నటి. ఆమె 2019లో బోదై ఏరి బుద్ధి మారి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి పా. రంజిత్ దర్శకత్వం వహించిన సార్పట్ట పరంపర సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది..
Dushara Vijayan ( Source/ Instagram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలతో నెట్టింట రచ్చ లేపుతుంది.. తాజాగా రెడ్ డ్రస్సులో ఘాటు మిర్చి లా హీటెక్కిస్తుంది..
Dushara Vijayan ( Source/ Instagram)
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వాటిని చూసిన ఆమె ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఇటు వేసుకోండి...