Eesha Rabba (Source: Instragram)
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈషా రెబ్బ, ఆ తర్వాత.. అంతకుముందు ఆ తర్వాత అనే సినిమాలో లీడ్ రోల్ పోషించింది.
Eesha Rabba (Source: Instragram)
ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె.. చివరిగా మామా మశ్చీంద్ర అనే సినిమాలో నటించింది.
Eesha Rabba (Source: Instragram)
ఇక ఇప్పుడు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఈషా రెబ్బ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోలు షేర్ చేస్తోంది.
Eesha Rabba (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా టైట్ వైట్ కలర్ టాప్ ధరించి అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Eesha Rabba (Source: Instragram)
దీనికి కాంబినేషన్లో బ్లూ కలర్ జీన్స్ ధరించిన ఈ అమ్మడు.. అందాలతోనే ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు.
Eesha Rabba (Source: Instragram)
ఏది ఏమైనా సినిమాలలో అవకాశాల కోసం ఈషా ఇప్పుడు వరుస ఫోటోలు షేర్ చేస్తుందని చెప్పవచ్చు.