E-Paper
Advertisement

OTT Movies : ఆ ఓటీటీలోకి 6 సినిమాలు.. క్రైమ్, థ్రిల్లర్ స్టోరీస్.. మిస్ అవ్వకండి..

OTT Movies : ఆ ఓటీటీలోకి 6 సినిమాలు.. క్రైమ్, థ్రిల్లర్ స్టోరీస్.. మిస్ అవ్వకండి..
Advertisement

OTT Movies : ఓటిటిలో రకరకాల సినిమాలు రిలీజ్ వస్తుంటాయి అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈమధ్య జనాలు కూడా ఓటిటి సినిమాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. మనకు నచ్చిన సినిమాని నెలలోపలే ఇంట్లో కూర్చొని చూడొచ్చని ఆశపడుతున్నారు. ఇక ఓటిటి సంస్థలు కూడా సినీ అభిమానుల కోరిక మేరకు రకరకాల కంటెంట్ సినిమాలను స్ట్రీమింగ్అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిన ప్రతి సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీ సంస్థలు కూడా కొత్త కొత్త సినిమాలను రిలీజ్ చేసేందుకు ముందుగా డేట్ లను లాక్ చేసుకుంటున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ ఒకేసారి ఆరు సినిమాలను శ్రీముఖి తీసుకొచ్చింది ఆ సినిమాలో ఏంటో?  ఎప్పుడూ రిలీజ్ అవుతాయో? ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

కోబలి.. 

Advertisement

ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ కొత్త కంటెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీలను ఎక్కువగా అందిస్తుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ వెబ్ సిరీస్ కోబలి ప్రస్తుతం హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌గా తెరకెక్కిన కోబలి ఫిబ్రవరి 4 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో హత్యలు, పగలు, ప్రతికారం వంటి అంశాలతో కోబలి తెరకెక్కింది. ఇందులో నటుడు రవి ప్రకాష్, యాంకర్ శ్యామల ప్రధాన పాత్రలో నటించారు. రీసెంట్ గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది.

ది సీక్రెట్స్ ఆఫ్ ది షిలేదార్స్.. 

Advertisement

ఇది కూడా వెబ్ సిరీస్ . గత నెల చివరిలో వచ్చిన ఈ సిరీస్ డిస్ని హాట్ స్టార్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. వచ్చిన కొద్ది రోజులకే మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సిరీస్ తెలుగు వెర్షన్ హాట్‌స్టార్‌లో టాప్ 2 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఛత్రపతి శివాజీ నిధుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది..

సూక్ష్మదర్శిని.. 

క్రైమ్, థ్రిల్లర్ సస్పెన్స్ మూవీగా ప్రేక్షకులను అలరించిన మూవీ సూక్ష్మ దర్శిని ఇటీవలే స్ట్రీమింగ్ కు వచ్చింది. హీరోయిన్ నజ్రియా నజీమ్, యాక్టర్ అండ్ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ మెయన్ లీడ్ రోల్స్‌లో నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ సూక్షదర్శిని. విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ మలయాళ సినిమా ఇప్పటికీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది..

హార్ట్ బీట్..

ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 4 లో ఉన్న మూవీ.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న ఈ మూవీ సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్ హార్ట్ బీట్ స్థానం సంపాదించుకుంది. టాప్ 4, టాప్ 5 స్థానల్లో ఈ రెండు హాట్‌స్టార్‌లో దూసుకుపోతుంది..

బరోజ్.. 

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహించిన బరోజ్ 3డీ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో టాప్ 6 ప్లేస్ సంపాదించుకుంది. వాస్కోడిగామా నిధిని రక్షించే ఒక భూతం ఆ వంశస్తులకు నిధిని ఎలా అప్పగిస్తుంది అనేది ఈ మూవీ స్టోరీ.. థియేటర్లలో పెద్దగా ఆకట్టులేని ఈ మూవీ ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ ను అందుకుంది.. ఇటీవల రిలీజ్ అయిన ఇవి జనాల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు.. మీరు చూడకుంటే వెంటనే ఇక్కడ చూసేయ్యండి..

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×