Eesha Rabba (Source: Instragram)
ఈషా రెబ్బ.. తన అంద చందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగు చిత్రం అయినా "అంతకు ముందు ఆ తర్వాత" అనే సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.
Eesha Rabba (Source: Instragram)
1990 ఏప్రిల్ 19న జన్మించిన ఈమె, తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ నగరాలలో పెరిగింది.
Eesha Rabba (Source: Instragram)
ఎంబీఏ పూర్తి చేసిన ఈమె ఫోటోలను ఫేస్బుక్లో చూసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈమెకు "అంతకుముందు ఆ తర్వాత" సినిమాలో అవకాశం ఇచ్చారు.
Eesha Rabba (Source: Instragram)
2023లో "మామా మశ్చీంద్ర" అనే సినిమాలో నటించిన ఈమె, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
Eesha Rabba (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా చీర కట్టు ఫోటోలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Eesha Rabba (Source: Instragram)
చీరకట్టులో కూడా నడుము అందాలతో గిలిగింతలు పెట్టేసింది. ఈ వయ్యారి ఫోటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు.
475203693_18482066797027902_2098571797090912646_n
475192313_18482066788027902_6165179236390604585_n
475249501_18482066779027902_2944514329857572872_n
475169046_18482066767027902_418235905654736021_n
475354754_18482066758027902_5678815167328219538_n
475227428_18482066746027902_5479541401432445453_n
474914630_18482066737027902_4987510235428983514_n
472517513_18482066716027902_3562239408910028587_n
475206280_18482066707027902_7475204692801687735_n
474935392_18482066689027902_1208240326937219046_n