Eesha Rebba Latest Photos: తెలుగింటి అమ్మాయి ఈషా రెబ్బ గోల్డెన్ శారీలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మీరు ఓ లుక్కేయండి.
అంతకు ముందు.. ఆ తర్వాత అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది.
చక్కని రూపంతో తన నటనతో విభిన్నమైన పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత వీర రాఘవ సినిమాల్లో అలరించింది.
దీంతో పాటు ఈ అమ్మడు తెలుగు, తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో నటించింది.
తెలుగులో సుబ్రహ్మణ్యపురం, బ్రాండ్ బాబు, సవ్యసాచి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, మామా మశ్చీంద్ర వంటి పలు సినిమాల్లో అలరించింది.
ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాల్లో తన అందచందాలతో సినిమాలో అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
తాజగా ఎల్లో కలర్ శారీలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. 🌼🌞💫 అంటూ కాప్షన్ ఇచ్చింది ఈ భామ.