Eesha Rebba (Source: Instragram)
ప్రముఖ బ్యూటీ ఈషా రెబ్బ ఈమధ్య సినిమాలలో అవకాశాల కోసం అటు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్న విషయం తెలిసిందే.
Eesha Rebba (Source: Instragram)
ఈ క్రమంలోనే దర్శక నిర్మాతల కంట్లో పడడానికి, అటు ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి రోజుకొక ఫోటోషూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Eesha Rebba (Source: Instragram)
ఇక అందులో భాగంగానే తాజాగా బ్రౌన్ కలర్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిన ఈమె.. టైట్ అందాలతో అభిమానులు సైతం అబ్బా అనేలా చేస్తోంది.
Eesha Rebba (Source: Instragram)
నడుము అందాలు చూపిస్తూ.. గిలిగింతలు పెడుతున్న ఈషా రెబ్బ.. వంగిమరీ అందాలు చూపించడంతో కుర్రాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంతేకాదు ఈ టైట్ అవుట్ ఫిట్ లో నిషా పుట్టిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Eesha Rebba (Source: Instragram)
ఇక ప్రస్తుతం సినిమాలలో అవకాశాల కోసమే ఇలా చేస్తుందా అనే రేంజ్ లో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
Eesha Rebba (Source: Instragram)
మొత్తానికి అయితే తన గ్లామర్ తోనే అలరిస్తున్న ఈషా రెబ్బ కి దర్శకులు అవకాశం ఇస్తారేమో చూడాలి