Eesha Rebba (Source: Instragram)
ఈషా రెబ్బ.. గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె చీర కట్టినా.. డ్రెస్ వేసినా తన అందంతో ఎప్పటికప్పుడు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెట్టెలా చేస్తుంది అనడంలో సందేహం లేదు..
Eesha Rebba (Source: Instragram)
ఈమధ్య కాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో కట్టిపడేస్తున్న ఈమె తాజాగా టాప్ జీన్స్ లో కనిపించి, మరొకసారి తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.
Eesha Rebba (Source: Instragram)
షూటింగ్ స్పాట్ నుండి కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో అందులో మేకప్ వేసుకుంటూ కనిపించిన ఫోటోలు హైలెట్గా నిలిచాయి.
Eesha Rebba (Source: Instragram)
ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా గ్లామర్ ఒలకబోస్తున్న ఈమె ఇప్పుడు గ్లామర్ కి దూరంగా కాస్త పద్ధతి గానే కనిపించి క్యూట్ లుక్స్ తో అలరించింది.
Eesha Rebba (Source: Instragram)
ఇక ప్రస్తుతం ఆ ఫోటోల కింద షూటింగ్ మోడ్ అంటూ క్యాప్షన్ కూడా జోడించింది ఈషా రెబ్బ.
Eesha Rebba (Source: Instragram)