Eesha Rebba ( Source / Instagram)
వరంగల్ పోరి ఈషా రెబ్బా పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందం, అభినయంతో కుర్రకారు మతి పోగొడుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..
Eesha Rebba ( Source / Instagram)
తెలుగు సినిమాల్లో హీరోయిన్ గానే కాదు.. సెకండ్ హీరోయిన్ గా కూడా మూవీల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. ఈ మధ్య పలు సినిమాల్లో నటిస్తుంది.
Eesha Rebba ( Source / Instagram)
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. అంతకు ముందు సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.. చిన్న సినిమాల్లో నటిస్తుంది..
Eesha Rebba ( Source / Instagram)
చివరగా 'మామా మశ్చీంద్రలో' మరోసారి కథానాయకిగా కనిపించింది. తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళ భాషల్లో నటిస్తుంది.
Eesha Rebba ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్ లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది. అదిరిపోయే స్టిల్స్ లో ఈమె దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి.
Eesha Rebba ( Source / Instagram)
తాజాగా కోటులో స్టైలిష్ లుక్ అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. కస్సుమనే చూపులతో.. ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి..