BigTV English
Advertisement

Eesha Rebba: చీరకట్టులో తెలుగింటి అందం.. చూడడానికి రెండు కళ్లు సరిపోవు!

Eesha Rebba Latest Photos: టాలీవుడ్‌లో చాలా తక్కువమంది తెలుగమ్మాయిలు ఉండగా అందులో ఈషా రెబ్బ ఒకరు. తన ఆన్ స్క్రీన్ సినిమాలు ఎలా ఉన్నా ఆఫ్ స్క్రీన్ స్టేట్‌మెంట్స్ వల్లే ఈషా చాలాసార్లు వైరల్ అయ్యింది. (Image Source: Eesha Rebba/Instagram)

Eesha Rebba
Eesha Rebba

టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలకు గుర్తింపు ఉండదని, తమకు అవకాశాలె ఇవ్వాలనే ఆలోచన కూడా ఎవ్వరికీ రాదని.. ఇలా పలు సందర్భాల్లో తెలుగమ్మాయిలకు కూడా అవకాశాలు కావాలని పోరాడింది ఈషా రెబ్బ. (Image Source: Eesha Rebba/Instagram)

Eesha Rebba
Eesha Rebba

తనతో పాటు తనలాంటి తెలుగుమ్మాయిలకు అవకాశాలు రావాలని ఎంత చెప్పినా.. తనను పట్టించుకునే మేకర్సే లేకుండా పోయారు. అయినా తన టాలెంట్‌ను చూసి అవకాశం ఇచ్చినవారు కూడా ఉన్నారు. (Image Source: Eesha Rebba/Instagram)

Eesha Rebba
Eesha Rebba

తాజాగా దీపావళి సందర్భంగా చీర కట్టుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈషా రెబ్బ. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. (Image Source: Eesha Rebba/Instagram)

Eesha Rebba
Eesha Rebba

ఈషా ఆన్ స్క్రీన్ ఎక్కువగా కనిపించినా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్‌ను ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటుంది. (Image Source: Eesha Rebba/Instagram)

Eesha Rebba
Eesha Rebba

ముఖ్యంగా ఈషా రెబ్బ శారీ ఫోటోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తను మోడర్న్ డ్రెస్సుల్లో కంటే చీరల్లోనే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ ఓపెన్‌గా కామెంట్ చేస్తారు కూడా. (Image Source: Eesha Rebba/Instagram)

Eesha Rebba
Eesha Rebba

ప్రస్తుతం ఈషా రెబ్బ తరువాతి సినిమాలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికైతే తన సోషల్ మీడియా పోస్టులతోనే ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తోంది. (Image Source: Eesha Rebba/Instagram)

Eesha Rebba
Eesha Rebba

Related News

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

×